బుల్లి పిట్ట: మార్కెట్లోకి సరికొత్త రియల్ మీ 11 ప్రో మొబైల్..!!

Divya
ఇండియన్ మార్కెట్లో జూన్ నెలలో స్మార్ట్ మొబైల్స్ చాలానే విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా రియల్ మీ నుంచి -11 pro,REALME 11PRO+ సిరీస్ గల మొబైల్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి.. అంతేకాకుండా నథింగ్-2 స్మార్ట్ మొబైల్స్ కూడా విడుదల చేయడం జరుగుతోంది .అయితే ఇప్పటికే పలు రకాల మొబైల్స్ పై ఫ్రీ ఆర్డర్ తేదీలను కూడా ప్రకటించడం జరిగింది.. అంతేకాకుండా వీటిపై ఉచిత ఫ్రీ ఆర్డర్ బహుమతులను కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.అయితే ఇప్పుడు మొబైల్ కు సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి మనం తెలుసుకుందాం.
REALME 11 సిరీస్ కు సంబంధించిన మొబైల్ న ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ ప్రకారం జూన్ 8 నుంచి ఈ సిరీస్ మొబైల్ ఆఫ్లైన్లో ఫ్రీ బుకింగ్ అందుబాటులో కలదు.. అంతేకాకుండా ఫ్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.4499 విలువైన రియల్ మీ వాచ్-2 PRO నీ ఉచితంగా ఇవ్వబడుతుందట.
REALME -11 PRO
ఈ మొబైల్ ధర ఇండియాలో రూ.22,000 నుంచి రూ.23,000 రూపాయల మధ్యలో ఉండబోతుందని సమాచారం. REALME -11 PRO + మొబైల్ సుమారుగా రూ.28,000 నుంచి  రూ.29 వేల రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

REALME -11 PRO మొబైల్ స్పెసిఫికేషన్స్:
ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే  6.7 అంగుళాలు కార్వెడ్ అమౌంల్డ్ డిస్ప్లేతో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ HDR 10+ వంటి ఫీచర్స్ కలదు. ఇక ప్రాసెస్ విషయానికి వస్తే మీడియా టెక్ డైమెన్సిటి 7050 ప్రాసెస్ కలదు.. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM+128 GB స్టోరేజ్ కలదు.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది.. రియల్ మీ 11 PRO+ 200 mp మెగా ఫిక్సెల్ తో కలదు.. అలాగే 8 mp అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్..2 mp మైక్రో సెన్సార్ కలదు.. బ్యాటరీ విషయానికి వస్తే 4870 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు..11 PRO + 100 W ..11 PRO లో 67W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: