బుల్లి పిట్ట: నోకియా నుంచి మరో మూడు బ్రాండెడ్ ఫోన్స్.. ఫీచర్స్ అదుర్స్..!
నోకియా G-22 మొబైల్ సులభంగా రిపేర్ చేసేలా రూపొందించబడుతోంది. అంతేకాకుండా నోకియా C-32 మంచి సీరీస్ కెమెరా కలదు. ఇక నోకియా C-22 దృఢమైన నమ్మకమైన స్మార్ట్ మొబైల్ గా నిర్మించబడిందట. అయితే ఈ మూడు మొబైల్స్ ఒకే ఉమ్మడిగా ఉన్న విషయం ఏమిటంటే.. ఈ మూడు మొబైల్స్ ఫోన్స్ ఒకే ఛార్జ్ పై మూడు రోజులపాటు బ్యాటరీ అందిస్తాయట.
Nokia G-22:
ఈ మొబైల్ 4GB+64GB స్టోరేజ్ గల మొబైల్స్ రెండు ఆప్షన్లో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క మొదటి వేరియంట్ ఇండియాలో సుమారుగా రూ.15,700 కలదు. ఇందులో రెండు కలర్లు ఆప్షన్ ను కనిపిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే 50 mp కెమెరా, 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే, 5050 MHA బ్యాటరీ సపోర్టుతో 20W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో పనిచేస్తుంది.
NOKIA -C22:
నోకియా C-22 స్మార్ట్ మొబైల్ 2GB+64 స్టోరేజ్ రెండు ఆప్షన్లో ఈ మొబైల్ విడుదల అయింది. ఈ స్మార్ట్ మొబైల్ యొక్క మార్కెట్ ధర రూ.11,310 కి లాంచ్ అయ్యింది.ఇందులో రెండు కలర్లలో లభిస్తుంది.6.5 అంగుళాల డిస్ప్లే తో పాటు డ్యూయల్ కెమెరా 13 mp మెయిన్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో..5000 MAH సామర్థ్యం తో పాటు 10W ఫాస్ట్ ఛార్జింగ్ 4జి నెట్వర్క్ పనిచేస్తుంది.
NOKIA -C32:
నోకియా స్మార్ట్ మొబైల్ 3+64 GB వేరే ఇంట్లో లభిస్తుంది ఈ స్మార్ట్ మొబైల్ యొక్క ప్రాథమిక వేరియంట్ లో రూ.12,190 ఉంటుంది. ఈ స్మార్ట్ మొబైల్ 50 mp మెయిన్ కెమెరాతోపాటు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా కలదు.