బుల్లి పిట్ట: తక్కువ ధరకే వివో నుంచి..5G మొబైల్..!!

Divya
 ప్రముఖ బ్రాండెడ్ కలిగిన వివో మొబైల్.. నుంచి vivo T1 5g మొబైల్ ని భారతదేశంలో సరికొత్తగా విడుదల చేస్తోంది.. ఈ మొబైల్ సోమవారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నది. మొత్తం మొబైల్ మూడు వేరియంట్ లతో పాటు, రెండు రంగులతో లభిస్తోంది.. ఈ మొబైల్ ధర 15,990 రూపాయల నుంచి మొదలు కానుంది.. ఇప్పటివరకు 5- జి నుంచి విడుదలైన మొబైల్స్ లో విజయ్ చాలా తక్కువ అయినదిగా ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేయడం జరుగుతోంది.. ఇక ఈ సంవత్సరం మరికొన్ని మొబైల్స్ను కూడా తీసుకురానుందట.
ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.58 అంగుళాల ఫుల్ హెచ్ డి+LCD డిస్ప్లే కలదు.. ఇక పిక్చర్ రిజల్యూషన్..2408X1080 కలదు.. ఇక ఈ మొబైల్ 120 HZ కోర్ ప్రాసెసర్తో కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH కలదు.18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. ఇక బ్లూటూత్ 5.1 సౌకర్యంతో ఈ మొబైల్ లభిస్తుంది.. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఈ మొబైల్ పని చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే సెల్ఫీ ప్రియుల కోసం..16 mp సెల్ఫీ కెమెరా, వెనుక భాగం 50MP+2MP+2MP త్రిబుల్ కెమెర ను అమర్చారట.. ఇక ఈ మొబైల్ ఎల్.ఆర్ అత దేశంలోనే అత్యంత స్క్రీన్ మొబైల్ గా పేరు పొందుతుందని వివో సంస్థ తెలియజేయడం జరిగింది.
ఇక ఈ మొబైల్ VOVI T1-5G స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే..4GB+128 GB మెమొరీ గల మొబైల్ ధర.15, 990 కాగా..6gb+128 gb మెమరీ గల మొబైల్ ధర..16,990 కాగా.. టాప్ లెవెల్ లో ఉండే 8gb +128gb మెమొరీ గల మొబైల్ వేరియంట్ ధర..19,990 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ మొబైల్ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, వంటి కార్డులపై ఆఫర్ ను కూడా అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: