క్లౌడ్ కంప్యూటింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్న అమెజాన్..

ఇక మీరు క్లౌడ్ కంప్యూటింగ్‌లో చక్కటి కెరీర్ ప్రారంభించాలని భావిస్తున్నారా అందుకు ఇక మీకు ఎటువంటి టెక్నాలజీ అనేది అవసరం లేకున్నా కాని ఈజీగా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫెషనల్ కావచ్చు.ఇక అందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌) అనేది ఇప్పుడు ముందుకు వస్తోంది. ఇండియాలో ఎడబ్ల్యూఎస్ సర్వీస్‌లను అమెజాన్‌ కంపెనీ మళ్ళీ ప్రారంభిస్తోంది. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ కెరీర్‌లో లెర్నర్ల కోసం ఫ్రీ స్కిల్స్ డెవలప్‌మెంట్ అలాగే జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కూడా చేపట్టడం జరిగింది. ఇక 12 వారాల పాటు జరిగే ఈ శిక్షణలో ఎటువంటి ఫీజు అనేది మనం చెల్లించనవసరం లేదు. అలాగే టెక్నాలజీ ఎక్స్‌పీరియెన్స్ అనేది కూడా అసలు అవసరం లేదని తెలిపింది.ఇక ఇంటర్వ్యూయింగ్‌ ఇంకా రిజ్యూమె రైటింగ్ వంటి ఫండమెంటల్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ స్కిల్స్‌ అలాగే ప్రాక్టికల్ కెరీర్ స్కిల్స్‌లో మంచి నైపుణ్యం ఆధారిత శిక్షణ కంపెనీ అందిస్తుంది.

ఇక ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది రాయడానికి మాత్రం శిక్షణ పొందుతున్న వారి నుంచి రుసుము అనేది వసూలు చేస్తారు. ఇక వారికి ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ క్రెడెన్షియల్‌తో పాటుగా క్లౌడ్ స్కిల్స్ కలిగి ఉన్నారని కంపెనీ సర్టిఫికెట్ ధృవీకరించడం అనేది జరుగుతుంది. ఇక ప్రస్తుతం 25 దేశాల్లో ఏడబ్ల్యూఎస్ సేవలను తిరిగి ప్రారంభించడం అనేది జరిగింది.ఇక అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియా ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ హెడ్ అమిత్ మెహతా ఈ విధంగా మాట్లాడటం అనేది జరిగింది. ఇక క్లౌడ్ స్కిల్డ్ వర్కర్ల కోసం ఐటీ రంగంలో మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే క్లయింట్లకు క్లౌడ్ సర్వీసులను అందించేందుకు ప్రతిభావంతులు చాలా అవసరం. ఇక అందుకు అనుగుణంగా క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల నియామకం కోసం ఐటీ కంపెనీలు కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాయని తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: