బుల్లిపిట్ట: వావ్.. వన్ ప్లస్ 8 భారతదేశ ధరలు ఇంత తక్కువ?

Durga Writes

ఈ నెల 14వ తేదీ వన్ ప్లస్ 8 సిరీస్ విడుదల అయినా సంగతి తెలిసిందే.. ఈ సిరీస్ ఒక అద్భుతం అని అందరూ అన్నారు.. ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు సూపర్ అని అన్నారు.. కానీ ధరనే దారుణం అని అన్నారు. ఇంతలోనే ధర అతి తక్కువకే వస్తున్నట్టు నిన్న రాత్రి ప్రకటించారు. ఎంత తక్కువ? ఎందుకంత తక్కువ అని అనుకుంటున్నారా? 

 

అక్కడికే వస్తున్న.. వన్ ప్లస్ 8.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్. చైనాలో రూ.43,300. అమెరికాలో రూ.53,200. ఇంకా {{RelevantDataTitle}}