టీవీ: బిగ్ బాస్ ఆది రెడ్డి.. స్కామర్ అంటున్న జబర్దస్త్ కమెడియన్..!

Divya
తెలుగు బిగ్ బాస్ సీజన్ మొదలైంది అంటే చాలు సోషల్ మీడియాలో నానా హంగామా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రివ్యూస్, కంటిస్టెంట్స్ ను సపోర్ట్ చేసేవారు ఇలా ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా ఇటీవలే బిగ్ బాస్ 8 చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బిగ్బాస్ 6 కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి బిగ్ బాస్ కు సంబంధించి ఎప్పుడూ కూడా వీడియోలను చేస్తూ తెగ వైరల్ గా మారుతూ ఉంటారు. ఆదిరెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని చాలామంది ఎన్నో సందర్భాలలో తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా ఆదిరెడ్డి చేసేవన్నీ కూడా తప్పుడు రివ్యూస్ అంటూ జబర్దస్త్ కమెడియన్ తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

జబర్దస్త్ ఆర్టిస్టుగా పేరుపొందిన మహిధర్ ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఆదిరెడ్డి పైన మాట్లాడుతూ ఆదిరెడ్డి చేసే వీడియోస్ అన్నీ కూడా తప్పుడు రివ్యూస్ అని చెప్పే మాటలు అన్నీ కూడా అబద్ధాలు కూడా తెలియజేశారు. ఆదిరెడ్డి ఒక బిగ్ బాస్ స్కామర్ అంటూ కూడా ఒక వీడియోను పెట్టి డిలీట్ చేశారు. అయితే ఆ వీడియోలో మహీధర్ ఏం మాట్లాడారంటే..

మహీధర్ మాట్లాడుతూ తాను గతంలో ఆదిరెడ్డిని తొమ్మిది ప్రశ్నలు అడగడం జరిగింది.. వాటికి ఆయన ఫోన్ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారని మిగిలిన వాటికి పొంతన లేకుండా సమాధానాలు చెప్పారని. మిగిలిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారని తెలిపారు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు ఎలాంటి ఫోన్ కానీ మెసేజ్లు కానీ చేయవద్దు కేవలం యూట్యూబ్లోని రియాక్షన్ ఇస్తే చాలు అంటూ తెలిపారట. బిగ్బాస్ 6 క్లాప్ కావడానికి కూడా ఈ అనే ముఖ్య కారణమని తెలియజేశారు జబర్దస్త్ మహిధర్. పల్లవి ప్రశాంత్ గెలిచేలా కూడా చేశారని. హౌస్ లో శివాజీ మీద నెగటివ్ వచ్చేలా కూడా చేశారని.. ఆదిరెడ్డి ఒక ఫెయిల్యూర్ రివ్యూ వార్ అంటే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: