టీవీ: బావ అంటూ సుధీర్ తో రెచ్చిపోతున్న యాంకర్ స్రవంతి..!

Divya
తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుదీర్ గతంలో యాంకర్ గా ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ సినిమాలలో ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ బుల్లితెర పైనే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో యాంకర్ ప్రదీప్ చేసినటువంటి షో సర్కస్ గేమ్ షోకి సుధీర్ హోస్ట్ గా ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సీజన్ -4 ఆహాలో స్త్రిమ్మింగ్ కాబోతోంది. ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ పేరుతో ఒక సరికొత్త గేమ్ షో ని మొదలుపెట్టారు. ప్రతి ఎపిసోడ్ కి కూడా చాలామంది సెలబ్రిటీలను తీసుకువచ్చి సరదాగా వారితో గేమ్స్ ఆడిస్తూ ఉంటారు.

ఇప్పుడు తాజా ఎపిసోడ్కి పంచ్ ప్రసాద్, యాదమ్మ రాజు మరి కొంత మంది తమ భార్యలతో కలిసి వచ్చారు. అలాగే యాంకర్ స్రవంతి ,నటి భాను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు చూసి సుధీర్ వివాహం చేసుకుంటే ఇంత నరకమా అంటూ ఉంటున్న సమయంలో మేము అలా చేయడం బావ అంటూ యాంకర్ స్రవంతి భాను ఇద్దరూ కూడా సుధీర్ ని హత్తుకొని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ పైన వేసిన ఈ పంచ్ బాగానే తేలింది.

పంచ ప్రసాద్ తన భార్యతో గేమ్ ఆడుతూ ఫస్ట్ ఉంగరం ఎవరు తీశారు అని సుధీర్ అడగగా.? పంతులు తీశాడని పంచు ప్రసాద్ జోక్ వేశారు.. ఇక యాంకర్ స్రవంతి కూడా సుదీర్ని ఉద్దేశిస్తూ బావ మనం కూడా చేద్దామా అంటూ చాలా రొమాంటిక్గా అంటుంది. దీనికి నువ్వు వినవు ప్యాకప్ చెప్పాక నువ్వు నన్ను కలువు అంటూ సుధీర్ వెల్లడిస్తారు.. ఇలా వివాహమైన యాంకర్ స్రవంతి తో సుడిగాలి సుదీర్ డబల్ మీనింగ్ జోక్స్ లు అందరిని నవ్వించేలా ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: