టీవీ: అతని మగతనం పై నమ్మకం లేదంటున్న రోజా.. కారణం..!!

Divya
పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది రోజా.. అలాగే వెండితెరపై ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా పేరు పొంది.. ఆ తరువాత బుల్లితెరపై కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఈమె వేసే డైలాగులు అటు కమెడియన్స్ ను తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన శైలిలో పంచులు వేసింది రోజా.

బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా తనకి పాటలు ఇష్టమని.. తన భార్యని తెల్లవార్లు పాటలు పాడమని చెబుతూ ఉంటాడు. రోజా మాట్లాడుతూ ఇది చాలా టూమచ్ భాస్కర్.. తెల్లవార్లు పాట పాడాలంటే  డబుల్ మీనింగ్ డైలాగులతో పంచ్ వేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇక అటు తర్వాత సుజాత రాకింగ్ రాకేష్ స్కిట్ లతో కాస్త దోస్తులు పెంచాలని చెప్పవచ్చు. ఇక ఈ స్కిట్ కూడా చాలా కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది. స్కిట్ లో భాగంగా వీరు కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో స్క్రిప్టుని కడుపుబ్బ నవ్వించారు.
ఆ తరువాత పొట్టి నరేష్ స్కిట్ తో మరింత చెలరేగిపోయారు అని చెప్పవచ్చు.. ఇక పొట్టి నరేష్ నాగార్జున నటించిన మాస్ సినిమాలోని డైలాగులతో ప్రతి ఒక్కరిని ఇమిటేట్ చేశాడు.. ఇక ఒకటవ తారీఖున అమ్మాయిని పడేస్తా.. రెండవ తారీకున ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటా.. మూడో తారీఖున అని గ్యాప్ ఇవ్వడంతో.. ఒకరోజు ఆ గ్యాప్లో నేను ఏం చేయలేను అని చెప్పి పంచు వేయడం జరిగింది.. దాంతో నరేష్ కచ్చా కచ్చా అంటూ  4 వ తారీకున ఒక మగాడు వచ్చారని సిటీకి తెలుస్తుంది అని అనడంతో.. అక్కడే ఉన్న నూకరాజు మాకు నమ్మకం లేదు కదా అంటూ మంచి వేశారు. దీంతో రోజా కూడా మాకు కూడా నమ్మకం లేదు అని తెలియజేసింది. దీంతో అక్కడున్నవారంతా తెగ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: