టీవీ: నవ్వులపాలైన అనసూయ.. కారణం ఆమేనా..?

Divya
అనసూయ ఈ మధ్యకాలంలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అందుకు ఆమె ఎక్కడికి వెళ్ళిన తన మీదే ఫోకస్ ఉండేలా, చేసుకోవడమే కారణం. అలా బుల్లి తెర పై ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తున్నది అనసూయ. ఇక ఈమె ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక ప్రస్తుతం తన అందచందాలతో  ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది ఈ యాంకర్. ఈ మధ్యకాలంలో ఏం చేసినా  రూమర్స్ కి చాలా గురి అవుతున్నది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సుల పైన నెటిజన్లు తెగ కామెంట్ చేస్తుంటారు. కానీ ఎన్నో విధాలుగా ఎంతో మంది  విమర్శించినా.. తగ్గేదే లేదు అంటున్నది అనసూయ.

ఇక అసలు విషయానికొస్తే, ఈమె ప్రస్తుతం రాబోయే జబర్దస్త్ స్కిట్ లో తను వేసుకున్న హెయిర్ స్టైల్ ను చూసి నెటిజన్లు నవ్వుతున్నారు. ఆ హెయిర్ స్టైల్ మొత్తమంతా సుడులు తిరిగి ఉండటం చూసి నెటిజన్లు జుట్టు ఏంటి..? రంగమ్మత్త అని అంతా కామెంట్ చేస్తున్నారట.
జింబాబ్వే నుంచి దిగి వచ్చిన మనిషి లాగా ఉన్నావ్, వెస్టిండీస్ చింపాంజీ.. కొరియా నుంచి వచ్చిందా .. అంటూ తెగ కామెంట్లతో అనసూయను రెండు గంటల పాటు ఆడుకుంటున్నారు. ఇక మొత్తానికి మరికొంతమంది అయితే అనసూయ ఒరిజినల్ గెటప్ లో వచ్చిందని సెటైర్లు వేస్తున్నారు. ఇక జబర్దస్త్ స్కిట్ ల కంటే ఈమె పైనే ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం.

ఇక ఈ విషయంపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో, ఇలాంటివి ఇవి చేయకుండా ఉంటుందో ఏమో చూడాలి. ఇక ఈమె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలను చేస్తూ ఉన్నది అనసూయ. ఇక కొన్ని సినిమాలలో ఈమె ఐటమ్ సాంగ్ ల లో కూడా నటించింది. ప్రస్తుతానికి ఈమె పుష్ప సినిమాల్లో నటిస్తున్నది. ఇక ఈ మధ్య కాలంలోనే పుష్పా సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: