చీప్ & బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే..?

ఇక ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ చాలా బాగా నడుస్తోంది. అందరూ ఇప్పుడు పర్యావరణ హితమైన  వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.అయితే ఈ ఎలక్ట్రిక్  బైక్ లు అయినా.. స్కూటర్లు అయినా.. కార్లు అయినా మాములు వాహనాల కంటే చాలా ఎక్కువ ధరలో ఉంటున్నాయి. ఆ ధరలు కూడా సామాన్యుల బడ్జెట్ కు అందనంత ఎత్తులో ఉంటున్నాయి.దాని ఫలితంగా వాటి కొనుగోళ్లు కూడా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ చవకైన స్కూటర్ ను లాంచ్ చేసింది. అంతేకాక ఇది 120 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ఆ కంపెనీ ప్రకటించుకుంది.ఈ స్కూటర్ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక హాప్ ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎల్ వైఎఫ్(Lyf) స్కూటర్ ఇంకా ఓక్సో(Oxo) ఎలక్ట్రిక్ మోటార్ {{RelevantDataTitle}}