ఇక ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులకు తీపి కబురును అందించడం జరిగింది. ఇక ఈ యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ నూతన బ్యాంక్ కస్టమర్ల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కనుక షాపింగ్ చేస్తే 10 నుంచి 15 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించడం జరిగింది.ఇక అంతేకాకుండా 30 కంటే ఎక్కువ బ్రాండ్లపై కూడా 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది అందిస్తోంది. ఇక ఈ క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంక్ యొక్క ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌లో “గ్రాబ్ డీల్స్” ద్వారా పొందవచ్చు.ఇక ఎఏస్ఎపీ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్స్ లో భాగంగా ఈజీ, ప్రైమ్, ప్రయారిటీ, బుర్గుండి పేరిట నాలుగు రకాల అకౌంట్స్ ని యాక్సిస్ బ్యాంక్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇక అంతేకాకుండా వీడియో కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అకౌంట్ హోల్డర్స్ తమ అకౌంట్స్ ని తెరిచే సౌకర్యాన్ని ఈ యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది. ఇక ఈ ఈజీ ఖాతాల డెబిట్ కార్డులపై 10 శాతం ఇంకా అలాగే ప్రైమ్ ఖాతాల డెబిట్ కార్డులపై 12.5 శాతం ఇంకా అలాగే ప్రయారిటీ అండ్ బుర్గుండీ ఖాతాలపై కూడా ఫ్లాట్ 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది.
ఇక ఈ ఆఫర్ అనేది ఖాతాదారులకు 2021 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక అలాగే ఈ ఆఫర్ కేవలం ఆర్నెల్లకుపైగా ఏఎస్ఏఎస్ ఖాతాలను కల్గిన వారికే వర్తించబోతుంది. ఇక క్యాష్‌బ్యాక్ నేరుగా తమ అకౌంట్లో జమ అవుతోందని యాక్సిస్ బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపడం కూడా జరిగింది.ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ భాగంగా ఆపిల్ ఐఫోన్ 12 మినీ కూడా ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో మీకు లభిస్తుంది.ఇక అలాగే 64GB స్టోరేజ్ ఐఫోన్ 12 వచ్చేసి ఇప్పుడు రూ .38,999గా ఉంది.ఇక యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా అదనంగా 10 శాతం వరకు ఎక్కువగా రూ.1500 క్యాష్‌బ్యాక్ అనేది మీరు పొందవచ్చు. ఇక ఐఫోన్ 12 మోడల్ 64GB స్టోరేజ్ ఫోన్‌ను వచ్చేసి రూ .49,999 కు అందిస్తున్నారు. ఇక యాక్సిస్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి 10 శాతం తక్షణ తగ్గింపు అనేది పొందవచ్చు. ఇక గూగుల్ పిక్సెల్ 4 ఎ చాలా తక్కువ ధరలో లభిస్తుంది. అలాగే ఇక రూ .25,999 తగ్గింపు ధరలో స్మార్ట్ ఫోన్ కెమెరా అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక దీనికి యాక్సిస్ బ్యాంకు కార్డు షాపింగ్‌పై మీరు 10 శాతం ఇంస్టెంట్ డిస్కౌంట్ ని చాలా ఈజీగా పొందవచ్చు.