టీవీ: ఆరియానాతో వర్మ అలాంటి పాడు పని చేశాడా..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సంచలనాలకు తెర లేపుతూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ముఖ్యంగా వర్మ మాట్లాడే మాటలు కొంత మందికి నచ్చకుండా ఉంటాయి. కానీ ఎంతో మంది డైరెక్టర్లను సైతం తన నుంచి ఇన్స్పైర్గా వచ్చామంటూ చాలా మంది డైరెక్టర్లు ఇప్పటికే తెలియజేశారు. ఇప్పుడు తాజాగా వర్మ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన అరియానా బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆ తర్వాత వర్మతో ఇంటర్వ్యూ చేయడం వల్ల మరింత ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

వర్మతో కలిసి జిమ్ములో ఒక వీడియో చేయగా ఆమె అందాన్ని వర్ణిస్తూ వర్మ ఆర్జీవి టాక్స్ బోల్డ్ విత్ అరియానా అంటూ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆరియానా,రాంగోపాల్ వర్మ జరిగిన కన్వర్జేషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. దీంతో అటు వర్మ తో పాటు అరియానా నీ చాలామంది దారుణంగా ట్రోల్ చేశారు. ఇప్పటివరకు వర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే హైయెస్ట్ ఇంటర్వ్యూ గా కూడా చెప్పవచ్చు.

అయితే ఇలాంటి రాంగోపాల్ వర్మ ఆ ఇంటర్వ్యూ గురించి చెప్పిన విషయాలపైన రియాక్ట్ అవుతూ.. సెక్స్ అంటే కేవలం శారీరకంగా కలవడమే కాదు ఒక అమ్మాయిని చెడు దృష్టిలో చూసిన కూడా ఆ ఫీలింగ్ కలిగిన కూడా అది కూడా సే తో సమానమే అంటూ తెలియజేశారు.. అరియానా జిమ్ములో ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో తానని కూడా అలాగే చూసి ఫీలయ్యానంటూ తెలియజేశారు వర్మ..అంతమాత్రాన నేను అరియానా తో సే చేసినట్టా అంటూ వెల్లడించారు వర్మ.. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమంటుంది అంటూ వర్మ రియాక్ట్ అయ్యారు. దీంతో మరొకసారి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: