డబుల్ కాదు త్రిబుల్ ధమాకా.. టి20 ప్రపంచ కప్లో నేడు 3 మ్యాచ్లు?

praveen
జూన్ 2వ తేదీన ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అద్భుతమైన ఆట తీరు తో ఆటగాళ్లు అందరూ కూడా ఆకట్టుకుంటున్నారు. అయితే వరుసగా మ్యాచ్ లలో క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ ని పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇటీవల టీమిండియా కూడా ఐర్లాండ్ తో మ్యాచ్ ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

 అయితే సాధారణం గా వీకెండ్ సమయం లో కొన్ని టోర్నీలలో ఒకటి కాదు రెండు మ్యాచ్లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే ఈ డబుల్ ధమాకాని అటు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నేడు వరల్డ్ కప్ లో భాగంగా డబుల్ ధమాకా కాదు ఏకంగా త్రిబుల్ ధమాకా ఉండ బోతుంది. ఎందుకంటే ఒకే రోజు మూడు మ్యాచ్లు అటు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఈ అదిరి పోయే మ్యాచ్లను చూసేందుకు అటు క్రికెట్ లవర్స్ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు.

 ఎందుకంటే ఇప్పటికే పూపువా న్యూ గినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఉదయం ఆరు గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలబడబోతున్నాయి అని చెప్పాలి. ఇక ఆ తర్వాత రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ అమెరికా జట్ల మధ్య పోరు ఉండబోతుంది. దీంతో పాటు రాత్రి 12:30 గంటలకు నమిబియా, స్కాట్లాండ్ జట్ల మధ్యమ్యాచ్ జరగ బోతుంది అని చెప్పాలి. ఇలా కేవలం ఒకేరోజు ఏకంగా మూడు మ్యాచ్లు ప్రేక్షకులను అలరించ బోతున్నాయి. ఈ క్రమం లోనే ఆయా మ్యాచులను మిస్ చేయకుండా చూసేందుకు అభిమానులందరూ కూడా సిద్ధమై పోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: