మోతాదుకు మించి వయాగ్ర తీసుకున్న వరుడు.. చివరికి?
ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులు సలహా ఇవ్వడంతో శోభనం రాత్రి నుండే వయాగ్రా తీసుకోవడం మొదలు పెట్టాడు. స్నేహితులు చెప్పిన దాని కంటే కాస్త ఎక్కువ డోస్ తీసుకోవడం ఆరంభించాడు సదరు యువకుడు. ఫలితంగా చివరికి హాస్పిటల్ పాలు కావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 200 వయాగ్రా డోస్ తీసుకున్నట్లు తెలిసింది. ఫలితంగా ఎవరికీ చెప్పుకోలేని వింత సమస్య వచ్చింది. ఈరెక్టిల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వయాగ్రా రికమండ్ చేస్తూ ఉంటారు వైద్యులు.
కానీ ఈ యువకుడు మాత్రం ఆతృతతో కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో వయాగ్రా తీసుకోవడంతో చివరికి అతని ప్రైవేట్ ఫంక్షన్ చేయలేదు. ఏకంగా ఇరవై రోజుల పాటు అతని ప్రైవేట్ పార్ట్ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో అటు వధువు మాత్రం ఎంతగానో ఇబ్బంది పడిందట. దీంతో పుట్టింటికి వెళ్లిపోయింది వధువు. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి సర్ది చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకువచ్చారు. ఇక చివరికి చేసేదేమీలేక వైద్యులు అతనికి సర్జరీ చేశారు. ఇక అతని ప్రైవేట్ పార్ట్ ఎప్పటికీ చల్లబడనీ వైద్యులు తెలిపారు.