ఎట్టకేలకు ధావన్ తలపై జుట్టు ...!

Kothuru Ram Kumar

 

కరోనా పుణ్యమా అని క్రీడాకారులు అందరూ ఇంటిపట్టునే ఉంటూ వారి సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే... క్రీడాకారులలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారిలో శిఖర్ ధావన్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Finally got some hair 😁

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

 


ఇదే క్రమంలో తాజాగా శిఖర్ ధావన్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ స్టార్ క్రికెటర్ కొన్ని రంగుల ఉన్న విగ్ ను తలపై ధరించి ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి ఎట్టకేలకు కాస్త జుట్టు వచ్చింది అంటూ క్యాప్షన్ కూడా జత చేశాడు శిఖర్ ధావన్. ఈ ఫోటోకి సంబంధించి అభిమానులు కొందరు " న్యూ లుక్ సూపర్ బ్రో " అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ ఫోటోకు ఏకంగా రెండు లక్షల లైకులు ను సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: