తన పక్షి స్టోరీని ముద్దుముద్దుగా చెప్పిన జీవా ధోని ..!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈమధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇకపోతే తాజాగా ధోని ఒక పక్షిని కాపాడడం జరిగింది. ఇక తన కూతురు జీవా తండ్రి ఆ పక్షిని ఎలా కాపాడాdo తెలియజేస్తూ మీడియా వేదికగా చేసుకొని ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను పెట్టింది. ఇక లాక్ డౌన్ కారణంగా రాంచీలోని ఇంట్లో ధోని కొన్ని నెలల నుంచి ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో సంతోషంగా సమయాన్ని గడిపేస్తున్నాడు.