కొన్ని సంవత్సరాల క్రితం యాంకర్ల కు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. ఎవరో ఒకరు ఇద్దరినీ తప్పిస్తే యాంక ర్లు ఎవరూ పెద్దగా క్రేజ్ ను సంపాదించు కోలేదు . కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఎవరైనా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి సరైన ఫలితాలను దక్కించుకో లేదు అంటే వెంటనే యాంకరింగ్ రం గం వైపు ఆసక్తి ని చూపిస్తున్నారు . యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయి లో సక్సెస్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చి మంచి స్థానానికి చేరుకు న్న బ్యూటీ లు కూడా ఉన్నారు.
ఇకపోతే అనసూయ కెరియర్ ప్రారంభంలో న్యూస్ రీడర్ గా పని చేసి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది. రష్మీ గౌతమ్ మొదట సినిమాల్లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి ప్రస్తుతం ఇటు యాంకర్ గా , అటు నటిగా బిజీగా కెరీర్ ను కొనసాగిస్తుంది.
ఇకపోతే స్రవంతి చొక్కారపు కూడా ప్రస్తుతం సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన హాట్ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
వీరు పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ ముగ్గురు బ్యూటీలు స్టార్ హీరోయిన్లకు జలస్ పుట్టే రేంజ్ లో అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అలా వీరు తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో సోషల్ మీడియాలో వారి క్రేజ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది.