అనుష్కశర్మతో కోహ్లీ కొత్త యాంగిల్స్ ట్రై చేయట్లేదు.. రచయిత్రి అశ్లీల వాక్యాలు..?
టీమిండియా డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ కి ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇతర దేశాల క్రికెట్ ప్రేక్షకులు సైతం విరాట్ కోహ్లీని ఆరాధిస్తూనే ఉంటారు. విరాట్ కోహ్లీ ఆటను ప్రేమిస్తూనే ఉంటారు. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ చూసి మైమరచిపోతునే ఉంటారు. అయితే ఒకసారి విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగి దుమ్ము దులుపుతుంటే మైమరచిపోయే ప్రేక్షకులు ఎంతో మంది. ఇక విరాట్ కోహ్లీ కూడా ప్రతి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టుకు విజయాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కు సాధ్యంకాని సరికొత్త రికార్డును సృష్టించాడు విరాట్ కోహ్లీ.
అతి తక్కువ కాలంలోనే దిగ్గజ క్రికెటర్ ల రికార్డులను సైతం చెరిపేసి... తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ క్రేజ్ చూసి... ఫిట్ నెస్ చూసి... విరాట్ కోహ్లీ అభిమానులు ఎంతో మురిసి పోతూ ఉంటారు. విరాట్ కోహ్లీకి లేడీ ఫ్యాన్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు మైదానంలో చేసే చిలిపి చేష్టలు... ఆట విషయంలో విరాట్ కోహ్లీ చూపించే కచ్చితత్వం... ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ చూపించె ఎఫర్ట్ అమ్మాయిలను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. విరాట్ కోహ్లీ చిలిపి నవ్వుకు ఫిదా అయిన అమ్మాయిలు ఎంతోమంది. ఇక సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీకి ఎంతోమంది అమ్మాయిలు మెసేజ్ చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా ప్రముఖ రచయిత్రి విరాట్ కోహ్లీపై అశ్లీల వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ రచయిత్రి భావన అరోరా టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై చేసిన ట్వీట్ ప్రస్తుతం దుమారం రేపుతోంది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డేలో మూడవ స్థానంలో వచ్చి 78 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన మొదటి వన్డే లో 4వ స్థానంలో దిగి బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. అయితే ఆస్ట్రేలియాతో వన్డే లో విరాట్ కోహ్లీ కొత్త కొత్త పొజిషన్స్ ట్రై చేస్తున్నాడని... కానీ తనతో మాత్రం కొత్త పొజిషన్స్ ఫ్రై చేయనందుకు శర్మ కోపంగా ఉంది అంటూ రచయిత్రి భావన అరోరా ట్వీట్ పెట్టింది. కాగా ఈ ట్విట్ పైన నెటిజన్లందరు మండిపడుతున్నారు.