శుక్రవారం ఇలా చేస్తే.. కుబేరులవడం ఖాయమంటా

DRK Raju
శుక్రవారం ఉప్పు దీపారాధన చేశాక శనివారం రోజు  ఆ ప్రమిదలోని ఉప్పును మాత్రం   తీసేసి నీటిలో కలపాలి. ఆ నీటిని ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు. ఈ తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న షిన్క్ లో కూడా నీటిలో కలిపి పోయవచ్చు సౌకర్యం లేని వారికి మాత్రమే సుమా.   ప్రమిధలు మార్చాల్సిన పని లేదు ప్రతి వారం అవి వాడుకోవచ్చు.  ప్రతి శుక్రవారం ఇలా ఉప్పుపైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. అలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది..41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ {{RelevantDataTitle}}