చాక్లెట్లు, బంగారం నాణెలు, క్యాండిల్స్‌, పెన్‌ హోల్డర్లు కావేవీ బహుమతికనర్హం

Sirini Sita
సాధారణంగా  వివాహం మరియు పుట్టినరోజు, నామకరణం సందర్భాలలో కానుకలు, బహుమతులు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అలాగే   ఏదైనా పండుగకూ లేదా ఇతర కార్యక్రమాలకు సంబంధించి చాలా మంది వారి స్నేహితులకు, బంధువులకు, ప్రేమికులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వారు కూడా ఎన్నో బహుమతులను స్వీకరిస్తుంటారు. ఈ గిఫ్ట్ లు గురించి ఒకసారి పరిశీలిస్తే ఇది ప్రాచీన కాలం నుండి వచ్చిన సంప్రదాయం.  


డ్రె ౖఫ్రూట్స్‌, స్వీట్లు, టపాసులు, ఆభరణాలు.. ఇలా విభిన్న రకాల బహుమతులను ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఇంకాస్త వైవిధ్యంగా ఉండాలనుకుంటే చాక్లెట్లు, బంగారం నాణెలు, డ్రెస్‌లు, క్యాండిల్స్‌, పెన్‌ హోల్డర్లులాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు.  ప్రమిదలా.. క్యాండిల్సా..!సంప్రదాయవాదులు ప్రమిదలలో ఒత్తులు వేసి దీపాలు పెట్టాలనుకుంటారు. ఆధునికవాదులు క్యాండిల్స్‌ వెలిగిస్తారు. ఏదైతేనేం దీపాలు పెట్టడమే ముఖ్యమన్నది ఎక్కువమంది వాదన.

దీపకాంతుల {{RelevantDataTitle}}