కృష్ణుడు నల్లగా ఎందుకుంటాడు ?

Durga
 కృష్ణుడు నీలమేఘశ్యామల వర్ణంగా ఉంటారు. అది ఆకాశానికి చిహ్నం. ఆకాశం అనంతం. ఆకాశం ఏ రంగులో ఉంటుంది, రాముడు, కృష్ణుడు అదే రంగులో ఉంటారు. వారిద్దరూ అనంతస్వరూపులు. సర్వం కరోతితి కృష్ణ : అన్నింటిని చేయగల సమర్థుడు. భగవంతుడు కృష్ణుడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: