తిరుమలమల తాజా సమాచారం : 02.04.2018
ఓం...నమో...శ్రీవేంకటేశాయా తిరుమల ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ *31.03.2018* *శనివారం* ఉదయం *5* గంటల సమయానికి, సర్వదర్శనం కోసం *29*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులుమధ్యాహ్నం *12-2* గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.
కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *దివ్యదర్శనం స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ. 8 గం.* తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారుప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం*10* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న మార్చి *30* న*81,665* మంది భక్తులకుస్వామి వారి దర్శనభాగ్యం లభించినది. నిన్న *37,751* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹: 2.55* కోట్లు.ఈ రోజు *31.03.2018 శనివారం*⛩ *ఆలయ నిత్య కార్యక్రమాలు* ⛩ఉదయాత్పూర్వం *2.30 - 3.00*సుప్రభాతంఉ.పూ *3.30 - 4.00*తోమాల సేవ (ఏకాంతం)