వేదాలలోమొదటిదైన ఋగ్వేదం –ప్రత్యేకత

Durga
వేదాలలో మొదటిదైన ఋగ్వేదాన్ని చదివే వారిని ‘‘ హోత’’ అంటారు. అందులోని మంత్రాలను ‘‘ ఋక్కులని’’ అంటారు. ఇందులో చాలామంది దేవతల స్తోత్రాలు ఉంటాయి. ఋషులు ఆయా దేవతల నుండి పొందిన అనుభవాల్ని ఇందులో పేర్కొన్నారు. వివిధ దేవతలకు సంబంధించిన పూజలలో ఉపయోగించే మంత్రాలు ఋగ్వేదంలో ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: