వావ్.. సంజూ శాంసన్ పై ఇంత అభిమానమా?

praveen
ఇటీవల కాలంలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అటు టీమిండియాలో మాత్రం అవకాశాలు దక్కించుకోలేక నిరాశలో మునిగిపోతున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు. ఇక అలాంటి వారిలో మొదటి వరుసలో సంజూ శాంసన్ పేరే వినిపిస్తుంది అని చెప్పాలి. సంజు శాంసంగ్ ఎన్నో ఏళ్ల కిందట టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేశాడు. అయితే అతనిలో మంచి టాలెంట్ కూడా ఉంది. కానీ ఇప్పటివరకు అతను దక్కించుకున్న అవకాశాలు మాత్రం అడపాదడపా మాత్రమే అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి అతను అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఎందుకో అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు.

 ప్రతి సారి సంజూకి అటు తుది జట్టులో చోటు తగ్గుతుందని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం.. ఇక ఆ తర్వాత తుది జట్టులో {{RelevantDataTitle}}