ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసీఆర్ పథకం అమలవుతుందా..?

Chakravarthi Kalyan

కేసీఆర్ మొదట అధికారంలోకి రాగానే తన మార్కు పథకాలకు శ్రీకారం చుట్టారు. వారిలో మిషన భగీరథ, మిషన్ కాకతీయ వంటివి ఉన్నాయి. మిషన్ భగీరథ కోసం కేసీఆర్ చాలా కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఇంటికీ నల్లానీరు ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో నూటికి 90 శాతం వరకూ ప్రజలకు తాగునీటి కష్టాలు తొలిగాయి.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో తెలంగాణ బాట పడుతోంది. ఏపీలోని 13 జిల్లాల్లో అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌ గ్రీడ్‌ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మనిషికి 105, 110 లీటర్లు ప్రతి రోజు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


దీని కోసం ఏపీ డ్రికింగ్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌కు నిధులు సమకూర్చుకునేందుకు మంత్రివర్గం అనుమతులు ఇచ్చింది. సుమారుగా రూ.4.90 కోట్ల మంది ప్రజలకు {{RelevantDataTitle}}