బాబోరికి ఏంటీ ఈ ఫ్రస్టేషన్... ఈ అస‌హ‌నం..!

VUYYURU SUBHASH
ఓడిపోయామనే బాధో....వయసు పెరగడం వల్ల వచ్చే చాదస్తామో గానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య బాగా ఫ్రస్టేషన్ పెరిగిపోతుంది. ఘోరంగా ఓడిపోవడం, వరుసగా నేతలు పార్టీని వీడిపోతుంటే బాబులో అసహనం పెరిగిపోతుంది. అందుకే ఏం మాట్లాడుతున్నారో...ఎలా మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండో రోజు నుంచే తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.


నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉంటే సీనియర్ నేతగా సలహాలు ఇవ్వాల్సిన బాబు....గుడ్డిగా {{RelevantDataTitle}}