భూమి త్వరలోనే అంతం.. ఇదే నిదర్శనం..!!

Balachander
భూమి ఎలా ఉన్నది అనే విషయాన్నీ మనిషి తెలుసుకున్నాడు.  పూర్వకాలంలో భూమి ఎలా ఉంటుంది అనే దానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. అప్పట్లో స్పేస్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి బల్లపరుపుగా ఉంటుందని, మరో విధంగా ఉంటుందని అనుకున్నారు.  బల్లపరుపుగా ఉంటుందనే వాదనలకు తగ్గట్టుగానే అప్పట్లో ప్రచారం జరిగింది.  



ఆ తరువాత సాంకేతికంగా కొంత మెరుగైన తరువాత భూమి గుండ్రంగా ఉందని తేల్చి చెప్పారు.  ఆ తరువాత భూమి గురించి స్పేస్ గురించి అనేక విషయాలు, కథనాలు బయటకు వచ్చాయి.  భూమి ఎలా ఉందనే విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు భూమి ఖచ్చితంగా ఎప్పుడు పుట్టింది అనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు.  చెప్పేందుకు తగిన అధరాలు లేవని చెప్పాలి.  ఇన్నివేల సంవత్సరాల క్రితం అని అంటున్నారే తప్పించి ఖచ్చితమైన సమయం చెప్పడం కష్టమే.  



మన కంటిని మనమే పొడుచుకున్నట్టు, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నట్టుగా..టెక్నాలజీ పేరుతో మనిషి చేస్తున్న పొరపాట్ల కారణంగా మానవ మనుగడ కష్టంగా మారే అవకాశం ఉన్నది.  స్పేస్ లో  పనికిరాని వేలాది ఉపగ్రహాలు స్పేస్ లో ఉన్నాయి.  అవి ఎప్పుడు భూమి ఢికొడతాయో తెలియదు.  మరోవైపు మార్స్ ను ఓ తోక చుక్క ఢీకొట్టి నట్టు సమాచారం.  టెక్సాస్ కు ఈథన్ చాప్పెల్ తమ దగ్గర ఉన్న టెలిస్కోప్ సమాయంతో మార్స్ వీడియో తీశాడు.  



మార్స్ గ్రహాన్ని ఓ చిన్నని గుండ్రని ఆకారం ఢీకోట్టినట్టు కనిపించింది.  అయితే, అది  మార్స్ లోని  దక్షిణ ద్రవంలోని ఎడమవైపున ఢీకొట్టినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది.   అయితే, ఆ తోకచుక్క మార్స్ ను డీ కొట్టడంతో ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అన్నది తెలియాలి.  ఇలాంటి తోకచుక్కలు భూమిని కూడా త్వరలోనే కొట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  స్పేస్ లోని శాటిలైట్స్ కు వీటి వలన ఎక్కువ ముప్పు ఉంటుంది.  ఏదైనా శాటిలైట్ ను ఈ శకలాలు డీకొడితే.. దానివలన భారీ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: