ఈ నెల 19న తెలంగాణా బంద్... ఆర్టీసీ జేఏసీ పిలుపు

praveen

ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఓ వైపు రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న మరోవైపు ఆర్టీసీ కార్మికులు మొర  పెట్టుకుంటున్న కనీసం ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రోజు రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పెరుగుతూ వస్తుంది. ప్రతిపక్ష నేతలందరూ కార్మికులకు అండగా నిలుస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు... అఖిలపక్ష నేతలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు,  ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలను ఆహ్వానించారు.

 

 

 

 

 ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం లో {{RelevantDataTitle}}