ఏపీ: వైసీపీకి ఉన్న ఏకైక ఆశ ఇదే..!

Divya
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆశ పెట్టుకున్నటువంటి అంశాలలో ముందస్తు బెయిల్లు లేదంటే కనుక క్రాస్ పీటీషన్స్ , లీగల్ సపోర్ట్ అన్నటువంటి వాటి మీద ప్రస్తుతం వైసిపి కేడర్ మీద 700 మంది మీద కేసు పెట్టారు.. సుమారుగా 350 నుంచి 400 మందిని అరెస్టు చేశారు.. కార్యకర్తల సోషల్ మీడియా కార్యకర్తలను.. ఇసుక, మద్యం, కరెంటు చార్జీలు వంటి వాటిపైన న్యూస్ పేపర్స్ , టీవీలు నైతే కంట్రోల్ పెట్టుకొని తప్ప..సోషల్ మీడియా కంట్రోల్లో లేదు కాబట్టి ఆ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అంటే.. వైసిపి పార్టీ నుంచి పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వారందరినీ కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది..

అలాగే వైసిపికి సంబంధించిన కార్యకర్తలను అందులో బిఎన్ఎస్ ఆక్ట్ కింద అరెస్టు చేస్తున్నారట.. అందులో భాగంగా అరెస్టు చేస్తున్నటువంటి వేల రాంగోపాల్ వర్మకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు.. సజ్జల భార్గవ్ వంటి వారిలో వచ్చినటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు.. వీళ్లు నమ్ముకుంటున్నారు తద్వారా వాటి ఆధారంగా ముందుకు వెళ్లాలని.. అయితే వారికి ఇచ్చినటువంటి న్యాయ సహాయం.. మిగతా వాళ్లకు ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

మరి ఏ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలను, మిగిలిన కార్యకర్తలను సైతం కేసుల పై.. ఏ విధంగా ముందస్తు బెయిల్ ఇస్తారో చూడాలి.. ఇక త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా మరొకసారి సోషల్ మీడియా కార్యకర్తలను సైతం పరామర్శించడానికి సిద్ధమయ్యారు.. దీంతో అటు కూటమి నేతలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఇసుక, మద్యం, పెంచిన విద్యుత్ చార్జీలు సూపర్ సిక్స్ హామీల పథకాల పైన కచ్చితంగా ప్రశ్నలు వేస్తారని అలాగే ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అన్యాయాల పైన కూడా ప్రశ్నిస్తారని ఈ విషయం పైన అటు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సవాళ్లను ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: