బన్నీ కోర్టును ఆశ్రయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు.. తప్పు చేస్తున్నాడా?
బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని పొందారనే చెప్పాలి. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే సంధ్య థియేటర్ లో పుష్ప2 రిలీజ్ సమయంలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బన్నీ కోర్టును ఆశ్రయించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ తప్పు చేస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరో అల్లు అర్జున్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటుండగా సరైన ప్రాజెక్ట్ లతో ముందడుగులు వేస్తే ఈ హీరోకు భారీ విజయాలు దక్కే అవకాశాలు ఉంటాయి. అల్లు అర్జున్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండగా బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
బన్నీ భవిష్యత్తు సినిమాలకు సైతం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అల్లు అర్జున్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు బన్నీ సినిమాతో త్రివిక్రమ్ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.