ఏపీ వాలంటర్స్ : కొత్త మార్గదర్శకాలు ఇవే.. ఇలా అయితే ఇబ్బందులే..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం చంద్రబాబు నాయుడు తాజాగా ఒక శుభవార్త తెలియజేశారు. అదేమిటంటే గతంలో వాలంటరీ గా తిట్టిన కూటమి ఇప్పుడు ఏకంగా వారికి పదివేల జీతాన్ని పెంచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు అన్నట్టుగానే వాలంటరీలకు జీతం పెంచినట్లుగా తెలుస్తోంది. జూలై నుంచి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా టిడిపి ప్రభుత్వం వాలంటీలకు పెట్టబోయే కండిషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వినిపిస్తున్నాయి.

వాలంటరీ ఉద్యోగానికి వయస్సు 1994-2003 మధ్య మాత్రమే ఉండాలట.
వాలంటీలకు ప్రస్తుత జీవితాన్ని ఐదువేల రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారు.

వాలంటరీ ఉద్యోగం పొందిన వారు గ్రామ పరిధి నుంచి మండల పరిధి వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందట.

ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేసుకోవచ్చు.

పెన్షన్లకు ఇచ్చే పెన్షన్ బాధ్యత బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం పైన ఇంకా క్లారిటీ రాలేదట.

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఏపీలో వాలంటరీలో పింఛన్లు సైతం ఇవ్వకుండా రెండు నెలలు నిలిపివేశారు.

వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన మార్గదర్శకాలు:
గ్రామ వాలంటీర్ల పోస్ట్ కి వయసు 18-35 సంవత్సరాలు.
గిరిజన ప్రాంతాలలో పదవ తరగతి గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్మీడియట్ పట్టణ ప్రాంతాలలో కూడా డిగ్రీ.
వీరికి గౌరవ వేతనం కింద 5000 రూపాయలు ఇచ్చేవారు.
ముఖ్యంగా నవరత్నాల పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అర్హుల కాదా అనేది చూడడం.
ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే తీసుకువెళ్లడం.
తమ పరిధిలో ఉండే కుటుంబ సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు చేయడం.
ముఖ్యంగా పింఛన్ వంటి వాటిని ఇంటి దగ్గరకే తీసుకువెళ్లి ఇవ్వడం.

వారికి అవసరమైన సర్టిఫికెట్లను సైతం సచివాలయానికి తీసుకువెళ్లి అప్లై చేయించడం వంటివి చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా తమకు కేటాయించిన 50 ఇళ్ల సంబంధించి మొత్తం వీరే చూసుకునేవారు.

చంద్రబాబు నాయుడు ఏజ్ విషయంలో వాలంటరీలు గతంలో 50 లకు ఒకరు ఉండగా ఇప్పుడు.. ఊరికి వచ్చి 5 మంది ఉండేలా జీవోని జారీ చేయడంతో చాలామంది వాళ్లను రెండు సైతం రోడ్డున పదే పరిస్థితి ఉన్నది. దీంతో టీడీపీకి  రాబోయే రోజుల్లో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: