రామోజీ రావు మృతిపై.. శ్రీ రెడ్డి సంచలన వీడియో..!

Divya
సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తెలియడానికి ముఖ్యమైన కారణమైనటువంటి వారిలో రామోజీరావు కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా.. ఎంతోమంది హీరో హీరోయిన్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో ఎన్నో సినిమాలను కూడా షూటింగ్ చేసుకొని సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ రోజున అనారోగ్య సమస్యతో ఉదయం 4 గంటల సమయంలో రామోజీరావు మృతి చెందారు. దీంతో చాలామంది సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు డైరెక్టర్లు సైతం రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

ముఖ్యంగా పత్రికా రంగంలో కూడా సక్సెస్ అయ్యారు రామోజీరావు. ఇలా ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ తాజాగా నటి శ్రీరెడ్డి మాత్రం రామోజీరావు పైన విరుచుకుపడి మరి కామెంట్లు చేస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా వీడియోలో మాట్లాడుతూ దేవుడా నువ్వు ఉన్నావు బోని కొట్టాం నా పూజలు ఫలించడం మొదలయ్యాయి లెగ్ బాబు మామూలుగా లేదుగా.. జగనన్న ఓటమిలో సింహ భాగముగా ఉన్న రామోజీ సచ్చాడు అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. అంతేకాకుండా ఒక వీడియోని విడుదల చేస్తూ.. పెట్టేటప్పుడు యువ గళం పాపం తారకరత్న మరణించారు..

పార్టీ గెలిచిన తర్వాత రామోజీరావు పోయారు.. బేసిక్లీ మీరు ఏవో క్షుద్ర పూజలు చేయించారంట.. అలా వైసీపీ పార్టీ ఓడిపోవాలని  చేస్తున్న సమయంలో జగనన్న పేరు మర్చిపోయి.. నోటికి ఈనాడు గాడి పేరు వచ్చిందట.. పాపం ఆ క్షుద్ర పూజలకు బలైపోయారు అంటూ ఒక వీడియోని సైతం విడుదల చేసింది.. స్వయంగా కుల గురువు స్వయంగా రాజకీయ గురువు అయిన వారిని అందరూ కలిసి అతని బలి తీసుకున్నారంటు శ్రీరెడ్డి ఒక వీడియోని విడుదల చేసింది. అలాగే రెస్టిన్ పీస్ అంటూ తెలియజేసింది శ్రీరెడ్డి. అందుకు సంబంధించిన ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: