జగన్ ను మళ్లీ సీఎం చేద్దామా.. ప్రతి వైసీపీ ఫ్యాన్ ఖచ్చితంగా చదవాల్సిందే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ఖచ్చితంగా మరోసారి సీఎం అవుతారని వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు భావించారు. ఒకవేళ వైసీపీ ఎన్నికల్లో ఓటమిపాలైనా ఏపీలో హోరాహోరీ పోరు ఉంటుందని వాళ్లు ఫీలయ్యారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే వైసీపీ ఓడిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్యాయంగా జగన్ ను ఓడించారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ ఓటమిని జగన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమిని తట్టుకోలేక రాష్ట్రంలో కొంతమంది హఠాన్మరణం చెందారు. వైసీపీకి 11 సీట్లు రావడం కూటమి అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. జగన్ ఓడిపోయాడని ఎంత బాధ పడినా ఎలాంటి ఫలితం ఉండదు. అయితే చట్టం పౌరులకు కొన్ని వెసులుబాట్లు కల్పించిన సంగతి తెలిసిందే.
 
వైసీపీ అభిమానులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు https://docs.google.com/forms/d/e/1FAIpQLSct_NjnhL8TTgwEaZxABayfXYk8rZdhuafAaHDVXyPlfa2KYA/viewform?usp=sf_link గూగుల్ ఫామ్ ద్వారా వివరాలను నింపి ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో నెలకొన్న అనుమానాలను పొందుపరిచి సబ్మిట్ చేయడం ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంటుంది. ప్రయత్నం వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేం కానీ ప్రయత్నించడంలో మాత్రం తప్పు లేదని చెప్పవచ్చు.
 
వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు నిజంగా ఎక్కడో తప్పు జరగడం వల్లే వైసీపీ ఓడిపోయిందని భావిస్తే ఈ విధంగా చేయడం ద్వారా తప్పు నిజంగా జరిగి ఉంటే మాత్రం వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలపై దాడులు జరుగుతుండటం కూడా అభిమానులను బాధ పెడుతోంది. అయితే వైసీపీ అభిమానులు గొడవలకు దూరంగా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ పాలనలో మాత్రమే తమకు మంచి జరిగిందని తాము వైసీపీకే ఓట్లు వేసినా వైసీపీ ఓడిపోయిందని ఎక్కడో ఏదో జరిగిందని కామెంట్లు వినిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా కుట్ర నిజంగా జరిగిందో లేదో వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: