రాయలసీమ: ఓడిపోవడంపై.. మొదటిసారి స్పందించిన కేతిరెడ్డి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన ఫలితాలు నిన్నటి రోజున విడుదలయ్యాయి.. ఈ ఫలితాలలో అధికార పార్టీ వైసీపీకి ప్రజలు చుక్కలు చూపించారు.. ఏకంగా ప్రతిపక్ష టిడిపి కూటమికి అధికారం భారీ విజయంతో కట్టబెట్టారు. అయితే ఎన్నికలలో మళ్లీ లబ్ధి పొందేందుకు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తులు సానుభూతులు వంటివి ఎక్కడ పనిచేయలేదు.. ముఖ్యంగా ఆయన చేసిన పథకాలు కూడా ఎక్కడ ఇన్ ఫాక్ట్ చూపించలేదని కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో టిడిపి చేసిన ఆరోపణలతో వైసిపి అధికారంలోకి వచ్చింది.

అయితే ఇదే తరహాలో ఇప్పుడు జగన్ పైన టిడిపి ప్రభుత్వం కూడా ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ పార్టీలో రాయలసీమలో ఎవరి నోట అయినా సరే ఖచ్చితంగా కేతిరెడ్డి గెలుస్తారని విషయం వినిపిస్తూ ఉండేది. గత ఐదేళ్ల నుంచి ఎండనక వానక ధర్మవరం నియోజకవర్గాలన్నీ కూడా  తిరుగుతూ వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు.. కానీ తీరా ఈసారి ఎన్నికలలో ఓటమిపాలు అవ్వడంతో తాజాగా ఒక వీడియోని విడుదల చేస్తూ తన ఓటమి పైన స్పందించారు.

ధర్మవరం నియోజవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి.. బిజెపి నేత సత్యకుమార్ 3000 వేలకు పైగా ఓట్లతో అక్కడ గెలిచారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో కష్టపడి ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ తో మొదలుపెట్టి అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ ఉండే కేతిరెడ్డి ఓడిపోవడంతో తెరపైకి ఏవేవో అనుమానాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రజల యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని తాను ఓడిపోవడం ఏంటి ఈ ఎన్నికల పైన తనకు కూడా చాలానే అనుమానాలు ఉన్నాయంటూ ఒక వీడియోని సైతం విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఐతే ఆ వీడియోకి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అంతే  ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: