పోటెత్తిన మహిళలు, గ్రామీణ ప్రజలు.. ఏసీలోనే చంద్రబాబుకి చెమటలు..?

Suma Kallamadi
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు కిటకిటలాడుతున్నారు. యువకుల కంటే చాలామందిగానే వీరు పోలింగ్ బూతులు వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్ లో ఎంత పెద్దగా ఉన్న తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఓపికతో వీరు కనిపిస్తున్నారు. పల్లెల ప్రజలు కూడా బోటు వేయడానికి ఓటింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సిటీలో నివసించేవాళ్లలో దాదాపు అందరూ తమ సొంతూళ్లకు చేరుకొని తమ అభిమాన పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తూ ఉన్నారు. కారణంగా పల్లెటూరి ప్రజలు ఓటు వేయకపోతే తాము చచ్చిపోయినట్లే అనే నమ్మకంతో ఉంటారు. ఓటును వినియోగించకపోతే ఒక తప్పు చేసినట్లుగా గిల్టీగా ఫీల్ అవుతారు అందుకే గ్రామాల్లో దాదాపు అందరూ ఓట్లు వేస్తారు.
వీరందరూ తమకు అనుకూల ఓటర్లే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పల్లెటూరు వారికి, వృద్ధులు మహిళలకు చాలా మంచి చేశారు. అందుకే వారందరూ తమకు ఓటు వేస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా తయారయ్యింది..ఈ సంగతి తెలిసిన చంద్రబాబు గుండెల్లో దడ మొదలైనట్లు సమాచారం. అనుకూలంగా ఉన్న వారందరూ వైసీపీకి ఓటు వేస్తే టీడీపీ ఏ నియోజకవర్గం తీసుకున్నా గెలవడం చాలా కష్టమైపోతుంది. ఐదేళ్లు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి చేకూర్చిన జగన్‌ను ఎలాగైనా మరోసారి సీఎం చేయాలనే కసితో ఓపికతో పల్లెటూరు వారు, మహిళలు, వృద్ధులు ఓట్లు వేస్తున్నారు.
వీరు కనిపిస్తే చాలు గెలుపు తమదే అనే నమ్మకంలో వైసీపీ నేతలు ఉన్నారు. వీరందరినీ చూసిన చంద్రబాబు ఏసీలో ఉన్న చెమటలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఓడిపోతామని బాధలో రాష్ట్రవ్యాప్తంగా హింసకు పాల్పడుతున్నారు. కానీ వైసీపీ కూల్ గా ఉండు గొడవలు కాకుండా పోలింగ్ ఎక్కువ జరిగేలాగా సమయమనం పాటిస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఓడిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కూటమిలో ఒక్క బాలకృష్ణ మాత్రమే స్పష్టంగా గెలిచే సంకేతాలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: