స్టార్ హీరోయిన్ జెనిలియా భర్త ఆస్తులు మామూలుగా లేవుగా.. అంబానీనే మించిపోయాడు గా..!
అయితే చాలా సంవత్సరాలుగా సినిమాలుకు దూరంగా ఉన్న జెనీలియా.. సంపాదన మాత్రం ఎక్కడ తగ్గలేదు .. ఇదే క్రమంలో జెనీలియా పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ .. బొమ్మరిల్లు సినిమాలోని హాసిని పాత్రకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది .. అలాగే తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ ఆస్తులతో కలిపితే 22 మిలియన్ డాలర్లకు పైగానే వీరి ఆస్తి ఉంటుంది. బాంద్రాలోని అపోస్టోలిక్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో విద్యను పూర్తి చేసిన జెనీలియా.. సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేసింది. ఆమె తండ్రి నీల్ డిసౌజా టాటా కన్సల్టెన్సీలో ఉన్నత పదవులు ఉన్నారు .. 2003 లో బాయ్స్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. అలాగే బాలీవుడ్లో “జానే తూ… యా జానే నా”, “ఫోర్స్” వంటి పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .. తెలుగులో కూడా ఎన్నో హిట్ సినిమాలో నటించింది .
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గ్యాప్ చేసింది జెనిలియా .. ప్రస్తుతం ఆమె తన లైఫ్ను తన కుటుంబం కోసమే జీవిస్తుంది .. అలాగే ఆమె వద్ద బెంట్లీ కాంటినెంటల్, టెస్లా మోడల్ X వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి . ఇక జెనీలియా రితీశ్ 2012 ఫిబ్రవరి మూడున మరాఠీ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు .. ఈ జంటకి ఇద్దరు కుమారులు ఉన్నారు ... అలాగే జెనీలియా రితీశ్ కు ముంబై ఫిలిం కంపెనీ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది .. అలాగే వీరిద్దరికీ ప్లాంట్ బెస్ట్ కంపెనీ కూడా ఉంది . ఆ కంపెనీ పేరు ఇమాజిన్ మీట్స్ .. ఇలా జెనీలియా సినిమాల్లోనే తన భర్తలో కలిసి ఇలా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతుంది .