ఏపీ ఎలక్షన్ 2024: పోటెత్తిన మహిళా ఓటర్లు..26 జిల్లాలో ఇప్పటివరకు ఎంతంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కాస్త ఉద్రిక్తత కనిపిస్తోంది. మరి కొన్నిచోట్ల ఈవీఎంలు మెరాయించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రలకు బారులు తీరుతూ ఉన్నారు. ఏపీలో ఉదయం 11 గంటల వరక 23.4 శాతం వరకు నమోదైనట్లుగా ఈసీ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మాత్రం ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం వరకు పోలి నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఇప్పటివరకు పలు ప్రాంతాలలో వాతావరణం సహకరించకపోయిన వారికి ఓటు వేసేందుకు యువకులు ఉదయం నుంచి కూలింగ్ కేంద్రాల వద్ద బాలుడు తీరినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఏరియాలలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడడంతో కొద్దిసేపు ఆందోళనతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు ఇలా మొత్తానికి చిన్న చిన్న సంఘటనలతో అవాంఛితమైన ఘటనలు తలెత్తకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రస్తుతం అయితే పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారట.
1). కడపలో 27.17 శాతం.
2). చిత్తూరులో-26.10 శాతం
3). బాపట్లలో-26.80 శాతం.
4). అల్లూరి-19.97 శాతం
5). కృష్ణ జిల్లాల-26.14 శాతం.
6). అనకాపల్లిలో-19.97 శాతం.
7). అనంతపురం-23.91 శాతం
8). అన్నమయ్య-22.28 శాతం
9). కోనసీమ-26.60 శాతం
10). విశాఖ-20.42 శాతం.
11). నంద్యాల-26.60 శాతం
12). పశ్చిమగోదావరి-23.35 శాతం.
13). ఏలూరు-24.40 శాతం.
14). నెల్లూరు-23.60 శాతం.
15). ప్రకాశం జిల్లా-24.10 శాతం.
16). కర్నూలు-21.90 శాతం.
17). ఎన్టీఆర్ జిల్లా-29 శాతం.
18). తూర్పుగోదావరి-21.79 శాతం
19). పల్నాడు -23.18 శాతం.
20). శ్రీకాకుళం-21.54 శాతం.
21). తిరుపతి-21.54 శాతం.
22). సత్యసాయి జిల్లా-20.58 శాతం.
23). మాన్యం జిల్లా-18.61 శాతం.
24). కాకినాడ-21.45 శాతం.
25). గుంటూరు-24.28 శాతం.
26). విజయనగరం-23.19  శాతం.

ఇదంతా కేవలం ఉదయం నుంచి 11 మధ్య వరకు జరిగిన పోలింగ్ శాతం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: