అద్భుతమైన వ్యూహంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్..!!

Divya
ఆంధ్రాలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు అసెంబ్లీలో లోక్సభలో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి.. ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన ప్రకటించే విధంగా ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీఏతో విభేదించిన చంద్రబాబు అక్కడి నుంచి బయటికి వచ్చేసారు.. అయితే అదంతా కూడా జగన్ ట్రాప్ అని ఆ మాయలో పడొద్దు అంటూ మోడీ ప్రత్యక్షంగానే చంద్రబాబుకు సైతం కొన్ని హెచ్చరికలు కూడా తెలియజేశారు. అయినప్పటికీ చంద్రబాబు వినిపించుకోకుండా 2019 ఎన్నికలలో బయటికి వచ్చి ఘోరమైన ఫలితాలను చూశారు.

ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి చేరుతారనీ అడుగుతున్నప్పటికీ మోడీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. ఇటీవలే పవన్ కళ్యాణ్ సైతం జనసేన పార్టీ నుంచి బిజెపి పార్టీకి టిడిపికి మధ్య పొత్తును కుదురుచ్చారు. ఏకంగా చిలకలూరిపేట సభలో నరేంద్ర మోడీ మొదటిసారి జగన్ ట్రాప్ లో పడవద్దు కూడా చంద్రబాబును చాలా పరోక్షంగా హెచ్చరించారుప్రభుత్వ పూర్తి వ్యతిరేక ఓటును చీల్చేందుకే కాంగ్రెస్ పార్టీ షర్మిల జగన్ ఒక్కటేనంటూ వారి ట్రాప్ లో పడవద్దు హెచ్చరించారు.

వ్యూహ ప్రతి ఊహలలో దిట్టమైనటువంటి మోడీ ఏపీలో వైఎస్ జగన్ ను అనుసరిస్తూనే పలు రకాల వ్యూహాలను సైతం పసిగట్టి కూటమినేతలను చాలా అప్రమత్తంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. వాలంటరీల ద్వారా సానుభూతిని పొంతేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. వాలంటరీలందరూ కూడా వైసీపీకి సానుభూతిపరులే అని చెప్పవచ్చు. కచ్చితంగా వారంతా పార్టీకి సహకరిస్తే వైసీపీ పార్టీ గెలుస్తుందని దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీ పైన చాలా కేసులు నమోదవడంతో పాటు ఉద్యోగుల నుంచి కూడా తొలగించబడతారు.. దీంతో ఈసీ జోక్యం కూడా చేసుకున్నది.. దీంతో రెండు నెలల వరకు వాలంటరీలను పక్కన పెట్టాలని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలనుకున్నప్పటికీ ప్రతిపక్షాలు వాలంటరీలను దూరం చేస్తే అవి అందమని ఆ ప్రచారాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాల జగన్ పూర్తిగా ప్లాన్ తోనే ముందుకు వెళుతున్నారు.. ఇదంతా కూడా చూస్తూ ఉంటే జగన్ ట్రాప్ గా కనపడుతోందని చెప్పవచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ బిజెపి సూచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: