అమరావతి : ఇవాళ కడప, విశాఖ జిల్లాల్లో పర్యటన కొనసాగించనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం పూట 11 గంటలకు కడప చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కడప జిల్లా లో పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేయనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం కడప జయరాజ్ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన జరుగనుంది. సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
అక్కడి నుంచి నేవల్ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇక ఆ కార్యక్రమం అయిన అనంతరం రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది ఇలా ఉండగా..ఇది చాలా పెద్ద బాధ్యత.. నా పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అన్నారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది.. కింది స్థాయి సిబ్బందికి ఆ విధంగా దిశానిర్దేశం చేయాలన్నారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రజలకు పోలీసుల పై భారీ అంచనాలు ఉంటాయి.. ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదన్నారు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.