చిరంజీవికి రాజ్యసభ సీటు.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు ?

Veldandi Saikiran
ప్రకాశం : మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్య సభ టికెట్ ఇస్తారని గత  రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో ప్రచారం జరుగుతోంది.  అయితే ఈ వ్యవహారం పై  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసేశారు.. జూన్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్ధానాలకు సంభందించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  సీఎం జగన్ మోహన్ రెడ్డి  నిర్ణయం మేరకూ పరిశీలిస్తామని స్పష్టం చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఎవరికి అవకాశం ఇస్తే వారు రాజ్యసభ సభ్యులవుతారని ప్రకటన చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఎవరికీ పిలిచి రాజ్యసభ సీటు కేటాయించాల్సిన అవసరం వైసీపీ పార్టీ కి లేదని స్పష్టం చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పార్టీ కోసం పని చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరు బాగా ఉపయోగపడతారో వారి కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  అవకాశం ఇస్తారని వెల్లడించారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.  

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు చెందినటు వంటి సినీమా టిక్కెట్ల వ్యవహారాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి తో  చర్చించేందుకే మెగా స్టార్ చిరంజీవి..  సీఎం జగన్ ను కలిశారన్నారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..రాజ్య సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.  టాలీవుడ్ సినీ నటులు చిరంజీవి కూడా ఆ వార్తలను ఖండించారని గుర్తు చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.  కరోనా మహమ్మారి  ఉదృతి నేపధ్యంలో స్వామి వారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కరోనా కేసులు ఎన్ని పెరిగినా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని ప్రకటన చేశారు  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు మాత్రమే దర్శనానికి రావాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: