ప్రత్యేక హొదా కేంద్రం మెడలు వంచుతాం ?

Veldandi Saikiran
శ్రీకాకుళం జిల్లా : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన పార్టీ నేతల పై  ఏపి మంత్రి  సీదిరి  అప్పల రాజు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.  దేశంలోనే అత్యంత మౌలిక సదుపాయాలు  అందిస్తున్న  రాష్ట్ర ల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  ముందు ఉందని గుర్తు చేశారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.  కోవిడ్ సమయంలో సైతం ప్రతీ పేద వాడిని ఆదుకున్నామని గుర్తు చేశారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.  దశాబ్దాలుగా  నిర్లక్ష్యాలకు  గురైన విద్యా, వైద్యంలో సమూల మార్పులు చేసామని స్పష్టం చేశారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.  ప్రతీ పార్లమెంట్ కి ఓ మెడికల్ కాలేజి  ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చెసారు.  చంద్రబాబుకు ప్రజల బాగోగులు  అవసరం లేదని.. కేవలం పదవీ కాంక్ష మాత్రమే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.  


 రెండు సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా  ఎందుకు  ఇంటి లోన్లు ఉచితంగా ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.   14,600 కోట్లు  హౌసింగ్  కి లబ్ది దారులు  బాకీ ఉన్నారని మండిపడ్డారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.   ఓటిఏస్ తో.. లబ్దిదారులు   సంపూర్ణ రుణ విముక్తులవుతున్నారని స్పష్టం చేశారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.   ప్యాకేజ్ కోసం చంద్రబాబు గతంలో లాలూచి  పడ్డారని ఫైర్ అయ్యారు మంత్రి  సీదిరి  అప్పల రాజు.   అందుకే హోదా  అడిగితే కేంద్రం ప్యాకేజీ ఇచ్చామంటున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఏపి మంత్రి  సీదిరి  అప్పల రాజు.  కనీసం ప్యాకేజీని కూడా 15 సంవత్సరాలకు అడగలేదన్నారు ఏపి మంత్రి  సీదిరి  అప్పల రాజు.  ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తునే ఉన్నామని చంద్రబాబు కు చురకలు అంటించారు.  ఏపి మంత్రి  సీదిరి  అప్పల రాజు.   అవసరమైతే ప్రత్యేక హొదా కేంద్రం మెడలు వంచుతామని స్పష్టం చేశారు ఏపి మంత్రి  సీదిరి  అప్పల రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: