లిక్కర్ కారణంగా ఏపీలో మరణాలు ?

frame లిక్కర్ కారణంగా ఏపీలో మరణాలు ?

Veldandi Saikiran
అమరావతి : జగన్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు టీడీపీ అధినే త నారా చంద్రబాబు నాయుడు. ఎయుడెడ్ కాలే జీని కొనసాగించమని విద్యార్ధులు కోరడం తప్పా..? ఎయిడెడ్ సంస్థల స్థలాలపై ప్రభుత్వం కన్ను పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్ర బాబు నాయుడు. మధ్యాహ్నా భోజనం ఎత్తేశారు.. అమ్మ ఒడి ఏమైంది..? నాడు-నేడును తగులపెట్టారని నిప్పులు చెరిగారు నారా చంద్రబాబు నాయుడు. విద్యార్ధుల భవిష్యత్తుని నాశనం చేశారని... 20 ఏళ్ల తర్వాత విద్యార్ధులు రోడ్ల మీదకు వచ్చారని మండి పడ్డారు నారా చంద్రబాబు నాయుడు. 


విద్యా వ్యవస్థ ని నాశనం చే శారని... ఎయిడెడ్ సంస్థలను విలీనం చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.. బేష జాలకు పో వద్దని చురకలు అంటించారు నారా చంద్రబాబు నాయుడు. ఎన్సీ ఆర్బీ రికార్డుల ప్రకారం విశాఖ, విజయవాడల్లో లిక్కర్ కారణం గా మర ణాలు పెరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీకి చెందిన చాలా మంది చరిత్రలు.. క్యారెక్టర్ల గురించి చాలా చెప్పొచ్చు.. సభ్యత అడ్డొస్తోందని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు నారా చంద్రబాబు నాయుడు. 


పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని.... అ ప్పులు ఇ ష్టం వచ్చినట్టు చేస్తారా..? కాగ్ కూ లెక్కలు చెప్పరా..? అని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు. కలెక్టరేట్లు.. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతారా..? చివరకు ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తారని ఫైర్‌ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో జగన్‌ సర్కార్‌ చాలా అన్యాయాలకు పాల్పడిందంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు నా రా చం ద్రబాబు నాయుడు. ముందు ముందు ఆంధ్ర ప్రదేశ్ రాషాన్ని జగన్ సర్కార్ ఎలా పాలిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: