రూ.100 కోట్లు.. ఒక మంత్రికి అప్పులు..?? మ‌రో మంత్రికి నిల్వ‌లు??

Garikapati Rajesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గంలో ఇద్దరు మంత్రుల‌ది ప్ర‌త్యేక శైలి. వారిద్ద‌రూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచిపేరు తెచ్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడిపైకానీ, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌పైకానీ అస‌భ్య‌క‌ర‌మైన‌రీతిలో వ్యాఖ్య‌లు చేస్తుంటారు. {{RelevantDataTitle}}