కని కరోనా: బాబోయ్.. నెల్లూరు పరిస్థితి మరీ భయంకరం.. దేశంలోనే టాప్..?

Chakravarthi Kalyan
కరోనా ఏపీలో జోరుగా విస్తరిస్తోంది. రోజూ మళ్లీ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి.. తాజాగా 38 మంది వరకూ ఒక్కరోజులోనే చనిపోయారు. అంతే కాదు.. కొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. అయితే.. మిగిలిన  జిల్లాల సంగతేమో కానీ.. నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి భయంకరంగా ఉందంటున్నారు మాజీ {{RelevantDataTitle}}