పుర‌పోరు: మేం భ‌య‌పెడ‌తాం.. మీరు గెలుచుకోండి.. వైసీపీకి పోలీసుల హామీ

Garikapati Rajesh
శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడాల్సిన పోలీసుల వ్య‌వ‌స్థ త‌మ శాంతి తాము చూసుకుంటూ ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌ను గాలొకొదిలేస్తున్నారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌స్త న‌డుస్తున్న‌ప్పుడు పుర‌పాల‌క సంఘాల‌కు సంబంధించిన ఎన్నిక‌లు కూడా స‌జావుగా సాగుతాయ‌నుకోవ‌డం భ్ర‌మే. పోలీసులే ద‌గ్గ‌రుండి స‌హ‌క‌రిస్తామంటూ అధికార పార్టీకి అండ‌దండ‌లందిస్తుంటే ఇత‌ర పార్టీలు మాత్రం చేయ‌గ‌లిగేదేముంటుంది. ఎదురిస్తే తెలియ‌ని సెక్ష‌న్ల పేరుతో కేసులు న‌మోదు చేస్తామంటూ బెదిరింపులు. దీంతో అక్క‌డ అధికార {{RelevantDataTitle}}