కాపు వేదన: కాపు నేతల వారసులు కానరారే..!
గత 2019 ఎన్నికల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారసులు ఎక్కువగా పోటీ చేశారు. అనంతపు రం నుంచి ఇతర జిల్లాల వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారసులు రాజకీయాల్లోకి వచ్చి ప్రయత్నం చేశారు. అయితే.. ఫష్ట్ ప్రయత్నంలో వీరు సక్సెస్ కాలేదు. కానీ, ప్రయత్నమైతే.. సాగిందనే చెప్పాలి. అదేసమయంలో కాపు సామాజిక వర్గం నుంచి మాత్రం ఎవరూ ముందుకురాకపోవడం గమనా ర్హం. నిజానికి కాపు సామాజిక వర్గం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉంది.
దీంతో కాపు వారసులు ముందుకు వచ్చి. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో కొత్తగా యువత కానీ.. వారసులు కానీ లేకపోవడం రాకపోవడం గమనార్హం. పైగా ఉన్న వారిలోనూ చాలా మంది దూరంగా ఉన్నారు. మరికొన్ని చోట్ల కాపు సామాజిక వర్గానికి పార్టీలు ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. పార్టీలు ఏవైనా.. కాపు సామాజిక వర్గంలో కొత్తగా వచ్చే యువత కానీ. వారసులు కానీ పెద్దగా లేక పోవడం సమీప భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కాపుల పాత్రను తగ్గించే ప్రమాదం ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
కాపు సోదరులారా.. రండి.. ఉద్యమించండి..!
రాష్ట్రంలో కాపు సోదరులు.. రాజకీయ పార్టీలకు ఆటవస్తువుగా మారిపోయారనడంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజర్వేషన్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మరికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫలితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నప్పటికీ.. వారి నిజమైన కోరికలు.. డిమాండ్లు.. ఎక్కడివక్కడే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన గళం ద్వారా కాపుల సమస్యలను, డిమాండ్లను అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయ నేతలకు వినిపించేందుకు నడుం బిగించింది https://www.indiaherald.com/ కాపు సామాజిక వర్గం సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు https://www.indiaherald.com/ నిర్ణయించింది.
కాపు సోదరులు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..! మీ తరఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్యమంలో ప్రతి కాపు సోదర, సోదరీమణులకు భాగస్వామ్యం కల్పిస్తోంది https://www.indiaherald.com/