జనవరి 26న.. ఉదయం.. దేశవ్యాప్తంగా 3 వేల ప్రాంతాల్లో..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం పాకేసి కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9 కోట్లకు పైగా కరోనా బారిన పడ్డారు. ఇక ఎంతో కాలం నుంచి ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. ఏ దేశానికాదేశం తమకు చెందిన వ్యాక్సిన్లకు అనుమతులను జారీ చేశాయి. ఇక భారత ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ బయటకు రావడం.. ప్రభుత్వం అత్యవసర అధికార వినియోగానికి అనుమతులను జారీ చేయడం జరిగిపోయింది.
అయితే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అయితే ఇంకా మొదలు కాలేదు. దేశం మొత్తం ఒకేసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా {{RelevantDataTitle}}