విశాఖలో రెడ్డి గారి ' పెత్తనం ' మారబోతోందా ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ లో పెనుమార్పులు జరగబోతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ , సొంత పార్టీ నాయకులను సైతం అవినీతికి పాల్పడకుండా చేస్తూ, ప్రభుత్వాన్ని పారదర్శకంగా జగన్ ముందుకు నడిపిస్తున్నాడు. పార్టీ లో ఉత్సాహం పెంచే విధంగా జగన్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, పార్టీ నాయకుల్లో కొందరు వ్యవహారం కారణంగా  ఆశించిన స్థాయిలో వైసీపీకి మైలేజ్ దక్కడం లేదని జగన్ అభిప్రాయం . ముఖ్యంగా విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 





పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి అక్కడి వ్యవహారాలు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి ఒక్కరే చూస్తున్నారు. అది కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలి కారణంగా పార్టీ నాయకుల్లో కొంత అసంతృప్తి ఏర్పడడం, ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆయన తీరుపై ఆగ్రహంగా ఉండడం వంటి ఎన్నో అంశాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అదీ కాకుండా, జగన్ విశాఖ నాయకులను చేర్చుకోవాలని చూసిన vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి వంటివారు కారణంగా వారి చేరికలు జరగకపోవడం వంటివి కాస్త ఆగ్రహం తెప్పించాయట. విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైసీపీలో చేర్చుకోవాలని జగన్ ఎన్నో రకాల ప్రయత్నించారు. 




వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి వంటివారు కారణంగా గంటా చేరిక పూర్తిగా ఆగిపోయియింది. అంతేకాకుండా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తీరుపై గతంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ  బాధ్యతల నుంచి తప్పించి విజయ సాయి రెడ్డిని తప్పించి ఢిల్లీలో వైసీపీ తరఫున ఆయనను కీలకం చేయబోతున్నారని,  విశాఖ బాధ్యతలు జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి అప్పగించబోతున్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: