డెకాయిట్ టీజర్ తో రికార్డు కొట్టిన అడవి శేష్.. ఈ రేంజ్ రెస్పాన్స్ ఉహించిఉండరు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో అడవి శేషు ఒకరు. ఈయన ఇప్పటి వరకు తక్కువ సినిమాల్లో హీరో గా నటించిన హీరో గా నటించిన ప్రతి సినిమాతో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకొని తనకంటూ ఒక గొప్ప గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. అడవి శేషు ఆఖరుగా హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అడవి శేషు "డెకాయిట్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మృనాల్ ఠాగూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.


తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. విడుదల అయిన 24 గంటల్లో ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. విడుదల అయిన 24 గంటల్లో ఈ మూవీ టీజర్ కు 16.25 మిలియన్ వ్యూస్ ... 280 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి డెకయిట్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ,  ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: