రోజా కు పంచ్ వేసిన వెంకీ మామ.. ఏమన్నాడో తెలుసా..?

praveen
ప్రస్తుతం ఎంతో మందిని డిప్రెషన్ నుండి  దూరం చేస్తూ ఆనందాన్ని పంచుతూ ప్రతివారం కడుపుబ్బ నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నది ఈటీవీ లో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా  జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా..  సంతోషానికి చిరునామాగా మారిపోయింది ఎక్స్ ట్రా జబర్దస్త్. ఎందుకంటే ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎక్స్ ట్రా జబర్దస్త్  చూసి హాయిగా నవ్వుకుని  కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు. అందుకే ప్రతీ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు.

 ఇక అటు ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా కమెడియన్స్ అందరూ కూడా ఎంతో సరికొత్త కామెడీని పండిస్తూ ఉంటారు. సినిమాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కామెడీ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ప్రతివారం సరికొత్త కామెడీని పంచుతూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు కమెడియన్స్. అయితే ఇటీవలే జబర్దస్త్ కు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. సంక్రాంతి సందర్భంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

 ఇక జబర్దస్త్ ప్రోమో మొదలవగానే టాలీవుడ్ సీనియర్ హీరోలు అయిన నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్ హీరోలు ఎంట్రీ  ఇస్తారు. ఆశ్చర్య పోయారు కదా.. అయితే ఎంట్రీ ఇచ్చేది నిజమైన హీరోలు కాదు వారి డూప్ లు .  తమదైన డైలాగులతో సీనియర్ హీరోల డూపులు  ఎంటర్టైన్మెంట్ పంచుతారు. కాగా  రష్మి గుంటూరు టాకీస్ సినిమా లో మీ అందచందాలు చూసి నాకు సుర్రు సమ్మయిపొయింది అంటూ  నాగార్జున డూప్ డైలాగ్ చెప్తాడు  ఈ క్రమంలోనే రోజా వెంకీ గారు హయ్  అంటూ పలకరించడంతో.. ఇండియా ను కనిపెట్టాడు వాస్కోడిగామా మీ ముందుకు వచ్చాడు ఈ వెంకీ మామ అంటూ పంచ్ వేస్తాడు వెంకటేష్ గెటప్లో ఉన్న డూప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: